అన్నమయ్య: గాలివీడులో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా గోపనపల్లె సచివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొక్కను నాటారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలను పెంచాలన్నారు.