సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా శాకుంతలం (Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ప్రెస్ మీట్ సందర్భంగా సమంత (Samantha)కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. శాకుంతలం సినిమాకు సంబంధించి బాలీవుడ్ ప్రమోషన్స్ కు ఇచ్చేంత ప్రాధాన్యత టాలీవుడ్ కి సమంత ఇవ్వడం లేదనే ప్రశ్న ఎదురైంది. సమంత స్పందిస్తూ తనకు కమిట్మెంట్స్ ఉన్నాయని, కొచ్చిలో ఖుషీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రమోషన్స్ చేశానని తెలిపింది.
సిటాడెల్ సినిమా షూటింగులో ముంబైలో ఉన్నప్పుడు కూడా తాను ప్రమోషన్స్ చేశానని తెలిపింది. బాలీవుడ్ పై ప్రత్యేకమైన ప్రేమేం లేదని తెలిపింది. ఆ ప్రశ్నకు దిల్ రాజు(Dil Raju) స్పందించారు. తాను ఏదైతే డిజైన్ చేశారో అదే మిగిలిన టీమ్ వారు ఫాలో అవుతారని తెలిపారు. మూడు రోజులుగా తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రమోషన్స్ లోనే ఉన్నట్లు దిల్ రాజు తెలిపారు.