»Payal Ghosh Comments Bollywood Director Anurag Kashyap Was Raped
Payal Ghosh: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రేప్ చేశాడు
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) తనను రేప్ చేశాడని బాలీవుడ్ నటి పాయల్ గోష్(Payal Ghosh) మరోసారి పేర్కొన్నారు. బాలీవుడ్లో తాను అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. కానీ అతన్ని మూడో సారి కలిసినప్పుడు తనను రేప్ చేశాడని పాయల్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) తనను రేప్ చేశాడని బాలీవుడ్ నటి పాయల్ గోష్(Payal Ghosh) మరోసారి పేర్కొన్నారు. బాలీవుడ్లో తాను అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. కానీ అతన్ని మూడో సారి కలిసినప్పుడు తనను రేప్ చేశాడని పాయల్(Payal) ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ క్రమంలో తాను ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోకూడదో చెప్పాలని వెల్లడించింది.
మరోవైపు తాను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ(south film industry)లో ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ & స్టార్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశానని గుర్తు చేసింది. కానీ ఎవరూ కూడా తనను అనుచితంగా టచ్ చేయాలని ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. అంతేకాదు తాను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్(jr ntr)తో కూడా పనిచేశానని చెప్పింది. కానీ అతను తనతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదని వెల్లడించింది. అలాంటి వారితోపాటు మంచి ప్రవర్తన గల సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ(south film industry) అంటే చాలా ఇష్టమని స్పష్టం చేసింది.
I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!!
— Paayel Ghoshॐ #modi’s family ..modiji my Father 😇 (@iampayalghosh) March 18, 2023
I have also worked with a Super star @tarak9999 but even him never behaved with me inappropriately , such a gentleman he was , I have all the love for south film industry ❤️
— Paayel Ghoshॐ #modi’s family ..modiji my Father 😇 (@iampayalghosh) March 18, 2023
అయితే 2013లో సైతం అనురాగ్ కశ్యప్(Anurag Kashyap)..నటి పాయల్ ఘోష్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఆ క్రమంలో ఆమె పోలీసుల(police)కు ఫిర్యాదు చేయడంతో ముంబయి పోలీసులు(mumbai police) అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఆ సమయంలో ఆరోపణలను నిరాధారమైనవని కశ్యప్ కొట్టిపారేశారు.