పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా రేణు దేశాయ్(Renu Desai) తన ఆరోగ్యం గురించి ఎమోషనల్ పోస్టు పెట్టింది.
దక్ష నాగర్కర్ తెలుగు, కన్నడ భాషల్లోని సినిమాలో నటించింది. తెలుగులో హుషారు అనే యూత్‌ఫుల్ సినిమాలో దక్షా నటనకు మంచి మార్కులు పడ్డాయి. హుషారు సినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను ఈ ముద్దుగుమ్మ దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు. తెలుగులో ఈ హాట్ హీరోయిన్ ఏకే రావ్ పీకే రావ్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. [&hell...
బిగ్ బాస్(Big Boss) షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన వారిలో పునర్నవి(Punarnavi) కూడా ఒకరు. బిగ్ బాస్3(Big Boss3) తర్వాత ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam) తాజాగా ప్రెగ్నెంట్ అయ్యిందనే రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుమారి 21F సినిమాతో ఫామ్‌లోకొచ్చిన హెబ్బా పటేల్ తన నటన, అందంతో ప్రేక్షకులకు దగ్గరైంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సుకుమార్ స్టోరీ అందించిన కుమారి 21F సినిమాలో హీరో రాజ్ తరుణ్ కంటే హెబ్బా పటేల్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో ఆమె యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తూ హెబ్బా పటేల్ బిజీగా ఉంటోంది. కుర్ర హీరోలు ఈమెతో [&...
జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా... ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా.
టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బడా సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాదిలో వరుసగా రెండు భారీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'బిచ్చగాడు(Bichagadu)' సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా బిచ్చగాడు2 మూవీకి సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టాలీవుడ్(Tollywood) హీరో కార్తికేయ(karthikeya) 'బెదురులంక 2012' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టగా అందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆ పాదయాత్రలోనే తారకరత్న(Taraka Ratna) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
Samantha : స్టార్ బ్యూటీ సమంత చివరగా 'యశోద' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది.. దాంతో నెక్స్ట్ ఫిల్మ్ శాకుంతలం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవడం లేదు. గుణ శేఖర్ ఇంకా ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా చెక్కుతునే ఉన్నాడు. అందుకే థియేటర్లోకి రావడానికి కాస్త ...
Samantha : బ్యూటీ క్వీన్ సమంత ఈజ్ బ్యాక్.. కానీ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరు అనుకోలేదు. అమ్మడు అసలు కోలుకుంటుందా.. అనే డౌట్స్ కూడా వచ్చాయి.. ఎందుకంటే మయోసైటిస్ కారణంగా తన పరిస్థితి దారుణంగా ఉందని కన్నీరు పెట్టుకుంది. కానీ సామ్ ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగో, మెంటల్‌గాను అంతే స్ట్రాంగ్. అందుకే త్వరగా కోలుకుంది. ఇంకేముంది.. వెంటనే ఫీల్డ్‌లోకి దిగిపోయింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం కసరత్తులు చేస్...
దిల్ రాజు లవ్ టుడే హీరోయిన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఆమెతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లుగా టాలీవుడ్ కోడై కూస్తోంది.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటో(vijay antony)ని హీరోగా విజయవంతమైన సినిమాలు తీశాడు. తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన సినిమాలను తానే నిర్మించుకుంటూ అటు తమిళంలో ఇటు తెలుగులో పాపులర్ అయ్యాడు. బిచ్చగాడు(Bichagadu) సినిమాతో విజయ్ ఆంటోనీ(vijay antony) స్టార్ హీరోగా మారాడు.
చాలా రోజుల తర్వాత దర్శకుడు అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" పేరుతో ఈ సినిమా రూపొందింది.