బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
SSMB28 :సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా.. అంటే ఔననే వినిపిస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్.
Deverakonda wants Rashmika : విజయ్ దేరకొండ, రష్మిక మందన గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తునే ఉంటుంది. ఈ ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. అందుకే ఆఫ్ స్క్రీన్‌లోను ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.
Keerthi Suresh : మామూలుగా హీరోయిన్లంటే.. అవసరం,, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే. కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే వాళ్లకు కెరీర్‌కు మరింత ప్లస్ కూడా.. అలాంటి వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది.
DJ Tillu 2 : మన టిల్లుగాడి లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది.
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. పవన్‌కు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కానుంది. అందుకే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్‌పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Varasudu : కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'వారిసు' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్ అయింది. అయితే తెలుగు ఆడియెన్స్‌కి ఈ సినిమా నచ్చకపోయినా.. తమిళ్‌లో మాత్రం విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan Tej) , ఉపాసన(Upasana) జంటకు పేరుంది. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అయిన వీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఉపాసన(Upasana)కు తన ఫ్రెండ్స్ ఇంట్లో చిన్నపాటి సీమంతం చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవును చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయి... ప్రస్తుతం వివిధ టీవీ ఛానళ్లలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ తల్లి కాబోతోంది.
తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న(Tarakaratna) అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకాలం ఆయన కొలుకుంటున్నారని భావించినా.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది.
నటి సమంత (samantha ruth prabhu) సోషల్ మీడియాలో (Social Media) చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు... కాబట్టి అందరిపై దయ చూపండి అంటూ అనే కాప్షన్ రాసి, ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేసింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.
Kriti Sanon : ఆదిపురుష్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆదిపురుష్. హీరోయిన్ కృతిసనన్ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి.. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈపాటికే థియేటర్‌తో పాటు ఓటిటిలోకి కూడా వచ్చేది ఆదిపురుష్.
Samantha : స్టార్ బ్యూటీ సమంత కొంత కాలం మయొసైటీస్ అనే వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మడు పూర్తిగా కోలుకుంది. దాంతో కమిట్ అయిన ప్రాజెక్ట్ లపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతోంది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకె రూపొందిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్త...
ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత(Samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ నోట్‌లు, కోట్స్ పెడుతూ వస్తోంది.