రూ.264 కోట్ల ఐటీ స్కామ్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'సార్' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
అక్షయ్ కుమార్‌తో రిలేషన్-ఎంగేజ్‌మెంట్-బ్రేకప్ క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నట్లు పేర్కొన్నది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే అక్షయ్ జీవితం నుండి తాను అప్పుడే బయటకు వచ్చినట్లు చెప్పింది.
బాలీవుడ్ ప్రేమజంట అయిన కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లితో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో మంగళవారం వివాహం జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబీకులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనలకు కూడా పెళ్లికి ఆహ్వానం అందింది. అయితే పలు కారణాల వల్ల కియారా పెళ్లికి వారు వెళ్లలేకపోయారు. ...
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ, కన్నడ పరిశ్రమలతో పాటుగా సౌత్‌లో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బన్నీతో ఫోటో దిగేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఆయనతో ఫోటో దిగితే చాలని, ఆ అవకాశం కోసం మరికొందరు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఓ వీరాభిమానికి అంతకుమి...
మెల్లమెల్లగా సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల శర్వానంద్, నాగశౌర్య మ్యారేజ్ చేసుకోగా..తాజాగా ఇదే జాబితాలోకి కియరా అద్వాణీ, నేనింతే హీరోయిన్ అదితి గౌతమ్ కూడా చేరింది. కియరా అద్వాణీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మేర్లో జరిగింది. కాగా అదితి గౌతమ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిఖాయిల్ పాల్కివాలా...
సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యనే పవర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 షోలో సందడి చేశారు. ఈ సెలబ్రిటీ టాక్ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలిప్రేమ మూవీకి రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోలేదని బాలయ్య ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. సినిమా షూటింగ్ సమయంలో తనకు ...
టాలీవుడ్ హీరో రవితేజ రావణాసుర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను యూట్యూబ్‌లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రావణాసుర సాంగ్‌ను విడుదల చేశారు. దశకంఠ లంకాపతి రావాణా అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటను హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. శాంతి పీపుల్, నోవ్‌లిక్ పాటను పాడారు. ఈ ...
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ నెల్సన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. నెల్సన్ కుమార్ గతంలో ఇళయదళపతి విజయ్‌తో బీస్ట్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. బలమైన కథాంశాలతో పాటుగా కామెడీ కూడా నెల్సన్ సినిమాలో చూడొచ్చు. ప్రస్తుతం నెల్సన్ తలైవాతో జైలర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. Jackie Shroff from the sets of #Jailer 🔥 @rajinikanth @binda...
40 ఏళ్ల క్రితం స్టార్ హీరో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ‘వసంత కోకిల’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో బాబీ సింహా సినిమా రాబోతోంది. మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు అయిన బాబీ సింహా ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఆయన సరసన కశ్మీర హీరోయిన్‌గా నటిస్తోంది. మలయ...
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలకృష్ణ. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో దేవబ్రాహ్మణుల మనోభావాలను ఆయన దెబ్బతీసేలా మాట్లాడాడని నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానించేలా మాట్లాడ్డంతో కొందరు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత నర్సులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు అ...
ప్రముఖ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాణీ జయరాం నుదుటిపై గాయాలు ఉండటంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తమిళనాడులో ప్రభుత్వ లాంఛనాల మధ్య వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పిం...
అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన భానుప్రియ మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో చిరంజీవితో సమానంగా డ్యాన్స్ చేయగలిగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఈ విషయం గురించే భానుప్రియ పలు కీలక విషయాలు వెల్లడ...
ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుప...