టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. Veteran singer Vani Jayaram passes away pic.twitter.com/FkPfUZ9qXc — Sangeetha Kandavel ...
ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ.15 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5 కోట్ల బిజినెస్ వచ్చింది. మొత్తంగా చూసే సరికి ఈ సినిమాకు తెలుగులో ముప్పై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.450 కోట...
దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందిని తెలుగు...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం...
తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. గతంలో లోకేశ్, విజయ్ కాంబోలో మాస్టర్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో వస్తోన్న మ...
టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలుగు సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటోంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ ”సెంబి” తెలుగు డబ్బింగ్ వె...
మెగాస్టార్ చిరంజీవి అంటే నటన మాత్రమే కాదు సేవా గుణం కూడా. ఆయన ఇప్పటికే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా టైంలో కూడా సినీ కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరివాడుగా మారి మెగాస్టార్ ముందుంటాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కష్టాల కడలిలో బతుకుతున్న అలనాటి హాస్య నటి ...
బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...
ఈ సంవత్సరంలో రెండో బీ-టౌన్ పెళ్లిని చూసేందుకు సిద్ధంగా ఉండండి! ఫిబ్రవరి రెండో వారంలో మరో బాలీవుడ్ జంట పెళ్లిపీటలు ఎక్కనుంది. ఇప్పుడు మాట్లాడుతున్నది షేర్షా జంట గురించే. ఎన్నాళ్ల నుండో ప్రేమలో తేలియాడుతున్న జంటలు కొన్ని ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటాయని అభిమానులు భావిస్తున్నారు. అలాంటి జంటల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఉన్నారు. మరో ప్రేమజంట అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత నెలలో ఒక్కటయ్యారు...
సినీ నటి దివ్యవాణి నిన్నటితరం కథానాయికగా స్రేక్షకులకి గుర్తుండిపోయారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమె కొన్ని సినిమాల్లో కనిపించారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. ‘ముత్యమంత ముద్దు’ సినిమాలో ఒక చిన్నపాత్ర చేసిన నన్ను బాపు గారు చూసి, ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. అదే ఏడాదిలో నేను చేసిన ...
సామ్ చేతిలో ఉన్న సినిమాల్లో ఖుషి ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా,శివ నిర్వాణ దర్మకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా అల్రెడీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ సమంతకి హెల్త్ సమస్య ఉండటంతో.. ఇటీవల యశోద సినిమా రిలీజ్ సమయంలో తనకి మాయోసైటిస్ వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పింది సమంత. కొన్ని రోజులు చెన్నైలోని ఇంట్లోనే ఉంటూ చికిత్స...
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఆధ్యాత్మిక బ్రేక్ తీసుకున్నారు. రిషికేష్‌లో స్వామి దయానందగిరి ఆశ్రమంలో స్వామీజీని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వీరు ఈ ఆధ్యాత్మిక ట్రిప్‌కు తమ కూతురు వామికను కూడా వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఈసారి మాత్రం పాప కనిపించలేదు. మంగళవారం ఉదయం ఈ జంట ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి దయానందగిరి జీ మహారాజ్ ప్రధాని నరేంద్ర మ...
బాలీవుడ్ నటి సన్నీలియోన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐదారు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు షూటింగ్ జరుగుతుండగా ఆమె కుడికాలి బొటన వేలికి గాయం అయ్యింది. వేలి నుంచి రక్తం బయటకు రావడంతో అక్కడున్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలి వేలికి దెబ్బతగలడమే కాకుండా ఆమె పెదవి కూడా కొద్దిగా చితికినట్లు తెలుస్తోంది. నొప్పిని భరించలేక సన్నిలియోన్ చాలా ఇబ్బంది పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర...
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా అనువాద చిత్రాల హావా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో రిమేక్ సినిమాలు విజయాలతో దూసుకుపోతున్నాయి. అందుకే అనువాద సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళంలోని సినిమాలు దాదాపు మూడు భాషల్లో విడుదల అవుతూ వస్తున్నాయి. ఇటీవలె కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార’ సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఆ విధంగానే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘వేద̵...