దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వరుసగా ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంటోంది. గతవారంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును రాజమౌళి టీమ్ దక్కించుకుంది. తాజాగా సియాటెల్ క్రిటిక్స్ పురస్కారాన్ని కూడా ఆర్ఆర్ఆర్ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీకి గాను ఈ సినిమాకు అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ సిన...
అక్కినేని హీరో నాగ చైతన్య ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా వెంకట్ ప్రభు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ...
సినీ నటి అమలాపాల్‌ను కేరళలోని ఓ దేవాలయంలోకి రానివ్వలేదు అధికారులు. ఎర్నాకులంలోని తిరువైరనిక్కులం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అధికారులు తనను ఆపారని అమలాపాల్ ఆరోపించారు. ప్రముఖ హిందూ దేవాలయాలకు ఓ రూల్ బుక్ ఉంటుంది. అందులోని నిబంధనలను అధికారులు, పూజారులు కచ్చితంగా పాటిస్తారు. కేరళలోని తిరువైరనిక్కులం మహదేవ ఆలయంలోని నిబంధనలను పాటించి అమలాపాల్ ని ఆలయ ప్రవేశం నిరాకరించామని అధికారులు ...