సరైన కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవ్వడం పక్కా. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ప్రేమకథా చిత్రాలు చాలానే హిట్ అయ్యాయి. తాజాగా అలాంటి ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘బుట్టబొమ్మ’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో సూర్య వశిష్ట, అనిఖ సురేంద్రన్ హీరోహీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను మొద...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని దర్శకుడు బాబీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. థియేటర్లలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ బాబీ ఈ సినిమా చిత్రీకరణ గురించి కొన్ని విషయాలను తెలిపారు. వాల్తేరు వీరయ్య సినిమాను ఎడిటింగ్ రూమ్ లో రెండొందల సార్లకుపైగా చూశానని తెలిపారు. ఏ సీన్ చూసినా అద్భుతంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో ...
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది...
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఎమోషనల్ పోస్టు చేశారు. తన కొడుకు గౌతమ్ ను ఉద్దేశిస్తూ నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాలో ఓ పోస్టు చేశారు. గౌతమ్ తనను వదిలి మొదటిసారి ఫారెన్ టూరికి వెళ్తున్నాడని తెలిపారు. తనలో ఓ భాగం దూరం అవుతున్నట్లుగా అనిపిస్తోందని నమ్రత ఎమోషనల్ అయ్యారు. కల్చర్ ట్రిప్ లో భాగంగా గౌతమ్ వెళ్తున్నాడని, తాను లేని రోజంతా శూన్యంగా గడిచిందని నమ్రత అన్నారు. గౌతమ్ తిరిగి ఇంటికి వచ్చే [&hell...
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉంది. అంతర్జాతీయంగా ఈ సినిమాకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట చాలా ఫేమస్ అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటలో అద్భుతంగా నటించారు. ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ వంటి ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. Haha this was fun! @shobanakamineni of Apollo Hospitals says she gets more questions on RRR these ...
స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తన వెంట ఉంటాయంది. తన గ్రాండ్ మదర్ ను తలచుకుంటూ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ కామెంట్స్ [&hel...
ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో కాఫీ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల నుంచి తనకే కాఫీ తాగే అలవాటు ఉందని వివరించారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. […]
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ”అన్ స్టాపబుల్” టాక్ షో దూసుకుపోతోంది. మొదటి సీజన్ కన్నా రెండో సీజన్ లో విపరీతమైన క్రేజ్ ను ఈ షో సొంతం చేసుకుంది. బాలయ్య తన ప్రశ్నలతో సెలబ్రిటీల నుంచి సమాధానాలు రాబట్టుతున్నాడు. ఈ షోకు ఇప్పటి వరకూ సెలబ్రిటీలే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు. Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala ...
చాలా మంది సెలబ్రిటీలు ఫోటోషూట్ తో ఫేమస్ అవుతున్నారు. వారి సరసన ఇప్పుడు బుల్లితెర నటి రీతూ చౌదరి చేరింది. టాలీవుడ్ లో ఆమె సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయ్యింది. బుల్లితెరపై రీతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో చేశాక ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. తాజాగా రీతూ చౌదరి వరుస ఫోటో షూట్లతో బిజీగా ఉంటోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ పై సంధ్యా వెలుగుల […]
‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేది థియేటర్లలో విడుదల కానుంది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో టీనా శిల్పరాజ్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రైటర్ పద్మభూషణ్ సినిమా కథ విజయవా...
నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ఆషిక రంగనాథ్ అనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ‘అమిగోస్’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘ఎక ఎక ఎకా .. ఎక్కడ...
కాంతారా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియోను డైరెక్టర్ రిషబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కన్నడ పరిశ్రమ నుంచి ‘కాంతార’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యింది. నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.You surrender to the nature & worship the [&hell...
“పుష్ఫ” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయంగా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి బన్నీ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్నీ బన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఒక మంచి అనుభూతిని ఇచ్చిన దుబాయ్ కి ధన్యవాదాలు తెలిపారు. తనకు గోల్డెన్ ...
షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యం...