Actress Purnaa baby bump Photos: ‘అవును’ నటి తల్లి కాబోతుంది
అవును చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయి... ప్రస్తుతం వివిధ టీవీ ఛానళ్లలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ తల్లి కాబోతోంది.
5. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. తలైవి అనే ఒక హిందీ సినిమాలోను నటించింది. ఈమె సినిమా నటి, డ్యాన్సర్, మోడల్. పెళ్లి తర్వాత పేరును షమ్నా కాసీమ్గా మార్చుకున్నది.
అవును చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
1. హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయి… ప్రస్తుతం వివిధ టీవీ ఛానళ్లలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ తల్లి కాబోతోంది. ఈమె సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మలయాళీ ముద్దు గుమ్మ.
2. రవిబాబు దర్శకుడిగా ‘అవును’ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. కానీ పరిశ్రమలో నిలబడలేకపోయింది. అఖండ, దృశ్యం2 వంటి సినిమాల్లో నటించింది.
3. కెరీర్లో కాస్త బిజీగా ఉన్న సమయంలో దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్నది.
4. ఇప్పుడు ఆమె గర్భం దాల్చింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూర్ణ 2004లో మంజు పోలోరు పెంకుట్టి సినిమా ద్వారా మలయాళం పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 2007లో శ్రీమహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్లోకి వచ్చారు.
5. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. తలైవి అనే ఒక హిందీ సినిమాలోను నటించింది. ఈమె సినిమా నటి, డ్యాన్సర్, మోడల్. పెళ్లి తర్వాత పేరును షమ్నా కాసీమ్గా మార్చుకున్నది.