Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Movie Industry)లో హీరోయిన్ లయ(Laya) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అచ్చతెలుగు బాపు బొమ్మలా తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఆమె కట్టు బొట్టు, నటనకు తెలుగు ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. తక్కువ సినిమాల్లోనే నటించిన లయ(Laya) అందుకు కారణాలను చెబుతూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star pawan kalyan) గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.
Samantha vs Bichagadu : విజయ్ ఆంటోని అంటే.. గుర్తుపట్టడం కాస్త కష్టమే. అదే బిచ్చగాడు హీరో అంటే.. ఠక్కున పట్టేస్తారు తెలుగు జనాలు. అంతలా తెలుగులో విజయాన్ని అందుకుంది బిచ్చగాడు సినిమా. 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది బిచ్చగాడు.
Mrunal Thakur : ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ కొత్త ఊపిరి పోసినా.. మిగతా సినిమాలు మాత్రం ఊపిరాడకుండా చేస్తున్నాయి. సౌత్ సినిమాల దండయాత్రతో బాలీవుడ్ సినిమాలు నిలబడలేకపోతున్నాయి.
విజయ్ (Vijay) దేవరకొండ యాటిట్యూడ్ కు యువత ఫిదా అయ్యారు. ఇక ఓవైపు నటనలో శిఖరాలు దాటుతూనే అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తూ ఉన్నాడు విజయ్.టాలీవుడ్ (Tollywood )లో క్రేజీ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి (Arjun Reddy). చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు లైగర్(Liger).
Rashmika Mandhanna : కన్నడ బ్యూటీ రష్మిక అంటేనే హాట్ బాంబ్.. అలాంటి బ్యూటీ కిర్రెక్కించే ఎక్స్‌పోజింగ్ చేస్తే.. కుర్రాళ్ల గుండెల్లో ఆటం బాంబ్ పడినట్టే. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కుర్రకారు.
ప్రముఖ నటి రష్మిక మందాన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దక్షిణాదిన, బాలీవుడ్ లో సినిమా ప్రియులందరికీ ఆమె పేరు సుపరిచితం.
హీరో ధనుష్(Hero Dhanush) నటించిన 'సార్'(Sir) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంయుక్తా మీనన్(Samyuktha Menon) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్ లో ఆమె నటించిన మూడు సినిమాలు విపరీతమైన పేరును తెచ్చిపెట్టాయి. భీమ్లా నాయక్(Bhimla Nayak), బింబిసార(Bimbisaara), సార్(Sir)) సినిమాలు ఆమె తెలుగులో చేసింది.
SSMB 28 : 'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు.
తెలంగాణ హీరోయిన్ ఈషా రెబ్బా హాట్ పిక్స్ మీకోసం..ఈ అమ్మడు తెలంగాణలోని ఓరుగల్లులో ఏప్రిల్ 19, 1990న జన్మించింది. మరిన్ని వివరాలు కావాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
Raashi khanna:అందాల తార రాశీ ఖన్నా మరో ఫీట్ సాధించారు. ఇంటర్నెట్ మూవీ డాటాబేస్ (ఐఎండీబీ) పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ విభాగంలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. imdb ప్రతీ వారం ట్రెండింగ్‌లో ఉన్న సెలబ్రిటీల గురించి ప్రకటిస్తోంది. ఈ సారి అందులో రాశీ ఖన్నా టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉన్నారు.
అందాల తార కృతి సనన్ (Kriti Sanon) 'షెహజాదా' (Shehzada) సినిమా ఈ నెల 17వ తారీఖున విడుదలైంది. రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వంలో ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటించింది కృతి. ఈ సినిమాలో హీరోయిన్ నటనకు గాను నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది. దీనికి కృతి థ్యాంక్స్ చెప్పింది. అయితే అది తన ట్విట్టర్ ఖాతా కాదంటూ.. కృతికి సారీ చెప్పారు శ్రేయాస్. ఈ సంఘట...
జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన తల్లి శ్రీదేవిని తలచుకుని భావోద్వేగానికి గురైంది. తన తల్లిని తలచుకుని సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె పోస్టు వైరల్ అవుతోంది.
Mrunal Thakur : సీతారామం సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌ని చూసి.. నిజంగానే సీతలా ఉందని తెగ మురిసిపోయారు తెలుగు కుర్రకారు. కానీ ఇటీవల ఓ సాంగ్‌లో అమ్మడి గ్లామర్ షో చూసి షాక్ అయ్యారు.