NTR 30 : ఎట్టకేలకు.. ఎన్టీఆర్ 30 హీరోయిన్‌ను ఫిక్స్ చేసేశారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి.. ఫలానా హీరోయిన్ నటిస్తుందనే ప్రచారం జరుగుతునే ఉంది. ఎంతోమంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. కానీ కొరటాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు.
kushboo:సినీ నటి ఖుష్బు (kushboo) సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇటీవలే ఆమె మహిళా కమిషన్ సభ్యురాలు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సహా పలువురు ఆమెను విష్ చేశారు. ఇంతలోనే తనకు చిన్నతనంలోనే జరిగిన అనుభవాలను పంచుకున్నారు.
Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.
ఎంతటి గొప్పవాళ్లయినా సరే తోటి వాళ్లకు విలువనివ్వకపోతే వివాదంలో చిక్కుకున్నట్టే. తమకు సహాయకులు ఉన్నారని వారి వ్యక్తిగత పనులు కూడా చేయిస్తామంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు సిద్ధమైనట్టే. సోషల్ మీడియా, మీడియా సహాయంతో వారి తప్పులను నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన సహాయకులతో చేయరాని పనిని చేయించుకోవడంతో ఆమె అడ్డంగా దొరికింది.
Khushboo : బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ దొరికిపోయిన విషయం తెలిసిందే. కొడుకు దొరికిపోగానే... వెంటనే ఆ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. కాగా... ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత ఖుష్బూ స్పందించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
Deepika : ప్రస్తుతం యావత్ భారత దేశం మొత్తం.. మార్చి 12న జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. మన దేశం తరపున అధికారిక ఎంట్రీ లభించకపోయినా.. దర్శక ధీరుడు రాజమౌళి, ఆస్కార్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిలిపి.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్నాడు.
Sree Leela : ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ.. అతి తక్కువ సమయంలోనే.. ఊహించని క్రేజ్, ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది శ్రీలీల. ఎంతలా అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీలీల నామస్మరణే చేస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా..
Kushi : లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసేస్తామని.. జోరుగా ప్రమోషన్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ ఇద్దరికీ సీన్ రివర్స్ అయిపోయింది. కనీసం రౌడీ అయినా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు కానీ.. పూరి ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు.
Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అందుకుందనే న్యూస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
విరాట్ కోహ్లీ (Anushka Sharma) - అనుష్క శర్మ (Anushka Sharma) క్రేజీ కపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన భార్య తల్లిగా ఎంతో త్యాగం చేసిందని చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అనుష్కను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పాడు.
Sreeleela : రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు మాస్ మహారాజా రవితేజతోను జోడి కట్టింది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోను ఛాన్స్ అందుకుంది.
Anushka : బాహుబలి 2 తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసింది అనుష్క. చివరగా నిశ్శబ్దం సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత మొత్తంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసినంత పని చేసింది. కానీ ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
జీవితా రాజశేఖర్ (Jeetha Rajasekhar) సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న లాల్ సలామ్ (lal salaam) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రకు జీవితా రాజశేఖర్ ను ఎంపిక చేసుకున్నారు.
తాను గాయపడినట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో తన చేతులకు గాయాలైనట్లుగా ఉన్నాయి. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు. సమంత ఇప్పటికే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.