Cyber Crime : ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. వీరి జాబితాలోకి సినీ నటి నగ్మ కూడా చేరడం గమనార్హం. ఆమె సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు. తన మొబైల్ కి వచ్చిన మెసేజ ని క్లిక్ చేయడంతో... ఆమె దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు.
కాస్టింగ్ కౌచ్(Casting couch) ఉద్యమం అప్పట్లో చెలరేగింది. ఆ తర్వాత దాని గురించి మాట్లాడ్డం మానేశారు. చాలా మంది 90 శాతం వరకూ పబ్లిసిటీ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకున్నారు. దానివల్ల నిజంగా బాధింపబడిన మహిళలు కాస్టింగ్ కౌచ్(Casting couch) గురించి చెప్పడంలేదు. అయితే ఇప్పటికి కూడా ఎక్కడో ఇక చోట ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ సంఘటనల గురించి సోషల్ మీడియాలో వీడియ...
minister roja emotional on childrens:ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ( roja) పిల్లల విషయమై ఎమోషనల్ అయ్యారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. తమది ప్రేమ వివాహాం (love marriage) అని చెప్పారు. సెల్వమణిని (selvamani) ప్రేమించి.. పెళ్లి చేసుకున్నానని వివరించారు. అయితే తమకు పిల్లలు (children) పుట్టరని వైద్యులు చెప్పారని.. దీంతో తీవ్ర మదన పడిపోయామని పేర్కొన్నారు.
ప్రగ్యా జైస్వాల్ తెలుగులో సుపరిచిత నటి. డేగ, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ, సన్ ఆఫ్ ఇండియా తదితర సినిమాల్లో నటించింది.
కన్నడ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) 2023లో అమిగోస్ చిత్రం(amigos movie)తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు 2016లోనే కన్నడ చిత్రం క్రేజీ బాయ్ తో సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత చలనచిత్రం రాంబో 2, గరుడ, రామ్యో వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం మరో రెండు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో పోస్టే చేసిన పిక్స...
susmitha sen:బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. హోళి వేడుకల్లో పాల్గొనడమే కాదు.. యోగా కూడా చేస్తోంది. వైద్యుల సూచన మేరకే యోగ ఆసనాలు చేస్తోంది. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Allu Arjun : ప్రస్తుతం సోషల్ మీడియాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ట్రెండింగ్‌లో ఉంది. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ 'పుష్ప2'లో సాయి పల్లవి కూడా జాయిన్ అవబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలె 'పుష్ప2' సెట్స్‌లో జాయిన్ అయింది హాట్ బ్యూటీ రష్మిక.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
Shubman Gill : టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్.... టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందనాకి పడిపోయాడంటూ నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. రష్మిక తన క్రష్ అని గిల్ చెప్పాడని జాతీయ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.
టీమిండియా ట్వంటీ 20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ బీచ్ లో టాప్ బికినీతో సందడి చేసిన తన సిజ్లింగ్ ఫోటోలను షేర్ చేసింది.
Puri,Charmi : అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ పాటికి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యేది. కానీ లైగర్ సినిమాతో సీన్ మొత్తంగా రివర్స్ అయిపోయింది. లైగర్ దెబ్బకు ఈ డాషింగ్ డైరెక్టర్ లైమ్ లైట్లో లేకుండా పోయాడు. భారీ ఆశలు పెట్టుకొని లైగర్ కోసం దాదాపుగా మూడేళ్లు కష్ట పడ్డాడు.. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫలితం తేడా కొట్టేసింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) హోలీ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline FernandezJacqueline Fernandez )కు లేఖ రాశారు. ఆమె జీవితంలో 'రంగులు తిరిగి' ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు మీడియాతోపాటు తన మిత్రులు, శత్రులకు కూడా హోలీ(holi) పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.
ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.
NTR 30 ఎట్టకేలకు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అయినా అమ్మడి డిమాండ్ కాస్త గట్టిగానే ఉందని తెలుస్తోంది.
ఒక తన లవర్ చేతిలో చావు దెబ్బలు తిన్నది.. అతడి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్(Kollywood) హీరోయిన్ అనికా విజయ్ విక్రమన్. (Anika Vijay Vikraman).చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించిన అనికా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తన ప్రియుడు చేసిన అఘాయిత్యాన్ని ఏకరువు పెట్టింది.
బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షం కురిపించిన కేజీఎఫ్2 సినిమా (K.G.F: Chapter 2) పైన కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు (c/o kancharapalem director) మహా వెంకటేష్ (Maha Venkatesh) షాకింగ్ కామెంట్స్ చేశాడు.