ప్రగ్యా జైస్వాల్ తెలుగులో సుపరిచిత నటి. డేగ, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ, సన్ ఆఫ్ ఇండియా తదితర సినిమాల్లో నటించింది.
ప్రగ్యా జైస్వాల్ తెలుగులో సుపరిచిత నటి. డేగ, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ, సన్ ఆఫ్ ఇండియా తదితర సినిమాల్లో నటించింది.
ప్రగ్యా జైస్వాల్ తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలలోను నటించింది. 2014లో విరాట్టు తమిళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. టిటూ ఎంబీయే అనే హిందీ సినిమాలోను నటించింది.
2016లో వచ్చిన కంచె సినిమా ద్వారా అనేక అవార్డులు దక్కించుకున్నది. 63వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ ఫిమేల్ డిబెట్ (సౌత్), 5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల్లో బెస్ట్ ఫిమేల్ డిబెట్ (తెలుగు), సినిమా అవార్డ్స్.. బెస్ట్ ఫిమేల్ డిబెట్, జీ తెలుగు అప్సర అవార్డు.. బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్, టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్… బెస్ట్ డిబట్ యాక్ట్రెస్, అకాడమీ అవార్డ్స్… బెస్ట్ డిబట్ యాక్ట్రెస్ దక్కించుకున్నది.
ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలోను 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో… బెస్ట్ యాక్ట్రెస్ (తెలుగు) దక్కించుకున్నది.