KNR: విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా బుధవారం వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సవరన్ స్ట్రీట్, SBI మెయిన్ బ్రాంచ్, ఏషియన్ రాజా థియేటర్, భూంరెడ్డి హాస్పిటల్ ఏరియాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, చింతకుంట, కమాన్పూర్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కరెంట్ ఉండదని వెల్లడించారు.