VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నవతారోత్సవలో భాగంగా బుధవారం “ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్” కార్యక్రమం జరిగింది. 3 కేటగిరిలలో సుమారు 156 విద్యార్థులు హాజరైనట్లు ఛైర్మన్లు దినేష్, శశి కుక్రెజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్, సెక్రటరీ ఉదయ్,శంకర్ రెడ్డి పాల్గొన్నారు.