MBNR: జిల్లా ఎస్పీ డీ. జానకి ఆదేశాల మేరకు, రాజాపూర్ ఎస్ఐ శివానంద్ బుదవారం తిరుమలపూర్ ZPHS పాఠశాల వద్ద సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యక్తిగత వివరాలు, నకిలీ కాల్స్ OTP ల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.