కృష్ణా: జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా పంపిణీపై సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.