NTR: విస్సన్నపేటలో ప్రేమ వ్యవహారంలో శ్రీను, పావనిల మధ్య వివాదంపై శ్రీను తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమారుడిని తిరువూరు పోలీసు స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లి కొట్టారని వారు ఆరోపించారు. తమ కుమారుడికి ఏదైనా హాని జరిగితే తాము ఊరుకోమని.. అతని తలిదండ్రులు హెచ్చరించారు.