NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతోంది. దీంతో అధికారులు 8 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు) నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు) కాగా, ప్రస్తుతం అంతే మొత్తంతో నిండుకుండలా ఉంది.