ATP: మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. అధికారం కోసం ప్రజలకు నెరవేరని హామీలు ఇచ్చి మోసం చేశారని అన్నారు. సూపర్-6 హామీల్లో రెండు పథకాలను అసలు అమలే చేయలేదని, మిగిలిన వాటిని అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అయినా నేడు ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.