»The Result Has To Be Experienced Buttabomma Interesting Comments
Pooja Hegde : ఫలితం ఏదైనా అనుభవించాలి.. బుట్టబొమ్మ ఆసక్తికర కామెంట్స్..
జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా... ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా.
జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా… ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా. తెలుగులో తక్కువ సమయంలోనేచిన్నదానికి ఆమెకి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే (Tollywood )టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.టాలీవుడ్ లో (Buṭṭaboజీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా… ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా.m’ma) బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది.
ఇక ఈ అమ్మడు (Remuneration) రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే చేసిన సినిమాలన్నీ బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. (Pan India) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, దళపతి విజయ్ తో చేసిన బీస్ట్, రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య, అలాగే బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన సర్కస్ ఇలా వరుసగా ఫ్లాపులు అందుకుంది. ఈ భామ. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమా ఒక్కటే.మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజ.(Kollywood )కోలీవుడ్ ఇండస్ట్రీ వల్లే నటిగా తాను ఈ స్థాయికి చేరుకున్నానని పూజా హెగ్డే కోలీవుడ్ ఇండస్ట్రీ అంటే తనకు అభిమానం అని అయితే రాధేశ్యామ్ మూవీ తమిళ వెర్షన్ కు తాను డబ్బింగ్ చెప్పుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నానని అయితే తన కెరీర్ లో ఫ్లాప్స్ ఉన్నాయని ఆ సమయంలో తనకు సినిమా ఆఫర్లు రాలేదని పూజా హెగ్డే పేర్కొన్నారు.
ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో నంబర్స్ గేమ్ ఎప్పుడూ ఉంటుందని నంబర్ వన్ పొజిషన్ తన దృష్టిలో మాయ అని ఆమె అన్నారు.నంబర్ 1 పొజిషన్ కోసం తాను వర్క్ చేయడం లేదని అలా ఉండాలని తాను కోరుకోనని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘(Mukundā) ముకుందా’ సినిమాలో గోపికమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే. ఆ తర్వాత బాలీవుడ్లో హృతికో రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాలో కథానాయికగా నటించింది. పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ‘(Mumbai) ముంబై లోని ఎంఎంకే కాలేజ్లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది.