పెళ్లిపై పరిణితి చోప్రా- రాఘవ చద్దా క్లారిటీ ఇచ్చారు. ఈ అక్టోబర్‌లో ఇద్దరు ఒక్కటి కాబోతున్నామని ప్రకటించారు.
తాజాగా సుధీర్, ప్రభాస్ డైరెక్టర్‌తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్(Prabhas)తో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్‌గా సుధీర్‌ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా అర్హకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సమంత ఇండస్ట్రీలో గట్టెక్కాలంటే రాబోవు సినిమాలు కచ్చితంగా విజయం సాధించాల్సిందే.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీర్‌తో స్నేహం చెడిపోవడానికి కారణం హృతిక్ రోషనే అని ఓ నోట్‌ను పోస్టు చేసింది.
యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి (2017)తో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం 100% లవ్ (2019), మహానటి (2018), 118 (2019), జయేష్‌భాయ్ జోర్దార్ (2022) వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహారాజా అనే హిందీ మూవీ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తుంది.
చిరు, బాలయ్యతో రొమాన్స్ చేయడం అంటే ఇష్టమని నటి ఖుష్బూ అన్నారు. అమితాబ్ అంటే అమితమైన అభిమానం అని చెప్పారు.
షారుక్ ఖాన్ కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించడం అభిమానులకు అద్భుతం.. కనువిందు అని చెప్పవచ్చు.
తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేసింది.
ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'(Maha samudram)లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. అందులో శర్వానంద్ (Sharwanand) హీరో అయినప్పటికీ... సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో పడినట్టు చూపించారు. ఆ సినిమా చేసే సమయంలో నిజ జీవితంలోనూ ఇద్దరు ప్రేమలో పడినట్టు గుసగుస. ఇప్పుడు అదితి చేసిన పోస్టుతో అది నిజమని తేలిందని నెటిజనులు భావిస్తున్నారు.
జాన్వీ కపూర్ తెలుగులో మరో మూవీలో ఆఫర్ కొట్టేసింది. రాం చరణ్-బుచ్చిబాబు మూవీలో హీరోయిన్‌గా అవకాశం లభించినట్టు తెలిసింది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో సందడిగా జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురయిన అనుభవాలను రాధికా ఆప్టే పంచుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై తిట్టాలని కొందరు ఉంటారని మండిపడ్డారు.
మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక, (Neharika) జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు . అయితే రీసెంట్‌గా వీళ్ళిద్దరు ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరినిఒకరు అన్ ఫాలో చేసుకున్నారు . అంతేకాదు జొన్నలగడ్డ చైతన్య (Caitanya jonnalagadda) – నిహారికతో జరిగిన పెళ్లి ఫొటోస్ ని ఏకంగా డిలీట్ చేసేసారు . ఈ క్రమంలోనే త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ ...