పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందం ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్‌గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. దివి నుంచి భువి పైకి దిగి వచ్చిన దేవ కన్యలా ఉండే జాన్వీ.. అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. అమ్మడి అంగంగా ప్రదర్శన ఇన్‌స్టానే హీట్ ఎక్కిస్తోంది.
హీరోయిన్ల గ్లామర్ షోతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ అయితే.. మరింత వేడెక్కిపోతోంది. గతంలో కేవలం సినిమాల్లోనే గ్లామర్ ఒలకబోసే ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ డోస్ స్కిన్ షో చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫేడవుట్ బ్యూటీలు రెచ్చిపోతున్నారు. వారిలో హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ చాలా హాట్ గురూ అనేలా ఉంది.
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఎందుకో విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు కారణమేంటో వాళ్లకే తెలియాలి. ఇక డివోర్స్ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు ఈ ఇద్దరు.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు.