Rakul: బాబోయ్.. పైన దాచుకోవడానికి ఇంకేం లేదుగా పాప!
హీరోయిన్ల గ్లామర్ షోతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అయితే.. మరింత వేడెక్కిపోతోంది. గతంలో కేవలం సినిమాల్లోనే గ్లామర్ ఒలకబోసే ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ డోస్ స్కిన్ షో చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫేడవుట్ బ్యూటీలు రెచ్చిపోతున్నారు. వారిలో హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ చాలా హాట్ గురూ అనేలా ఉంది.
లేటెస్ట్గా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రాళ్లకు కునుకు రాకుండా చేస్తోంది. బికినీ షో చేసినప్పుడు కూడా రకూల్ ఇంతలా చెమటలు పట్టించలేదేమో. కానీ ఈసారి ఎద షో మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందని చెప్పొచ్చు. ఒకాసారి ఆమె ఇన్‌స్టా ఓపెన్ చేసి చూస్తే.. బ్లూ కలర్ డ్రెస్‌లో కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. అందులో ఎద పైన ఏం లేకుండా రచ్చ చేసింది రకుల్. ముఖ్యంగా ఒక సైడ్ యాంగిల్ ప్రొఫైల్‌లో క్లోజ్ ఫోటో మాత్రం.. చాలా టెంప్ట్ చేసేలా ఉంది. కనీసం బ్రా కూడా లేకుండా బ్లూ డ్రెస్‌లో పైన ఉన్న అందం మొత్తాన్ని బయటపెట్టేసింది అమ్మడు. ఆమె బోల్డ్ లుక్స్ చూసి.. స్టన్నింగ్ పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇవే కాదు.. గతంలో రకుల్ షేర్ చేసిన ఫోటోల్లో బోల్డ్నెస్ కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఈ హాట్ బ్యూటీ వర్కౌట్, డైటింగ్ గట్టిగా చేస్తోంది కాబట్టి.. చాలా వరకు బక్క చిక్కినట్టు.. చూడ్డానికి పేలిపోయినట్టుగా కనిపిస్తోంది. అయినా అమ్మడు తగ్గేదేలే అంటోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. హిందీలో మాత్రం కొన్ని చిత్రాలు చేస్తోంది. తెలుగులో ఆమె చివరి సినిమా ‘కొండపొలం’ డిజాస్టర్ కావడంతో రకుల్‌ని పట్టించుకునే వాడే లేడు. మరి ఇప్పటికైనా ఈ పాపను మనోళ్లు పట్టించుకుంటారేమో చూడాలి.