Janhvikapoor: ఎగిసి పడుతున్న జాన్వీ అందాలు.. ఈమె ఇన్‌స్టా ఓపెన్ చేస్తే నిద్ర పట్టదు!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందం ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్‌గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. దివి నుంచి భువి పైకి దిగి వచ్చిన దేవ కన్యలా ఉండే జాన్వీ.. అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. అమ్మడి అంగంగా ప్రదర్శన ఇన్‌స్టానే హీట్ ఎక్కిస్తోంది.
అసలు ఎంత సేపు చూసిన.. జాన్వీ అందం తనవి తీరదు. రోజుకో ఫోటో షూట్‌తో రెచ్చిపోవడం జాన్వీ స్టైల్. అది కూడా ఓవర్ క్లీవెజ్ చేస్తుంటుంది. బికినీ ట్రీట్, సముద్రంలో తడిచిన అందాలు, ఎద అందాలను చూపిస్తు కుర్రాళ్ల ఫాలోయింగ్‌ను రోజు రోజుకి పెంచుకుంటోంది. ఇక వర్కౌట్ చేసి జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే పొట్టి బట్టల్లో జాన్వీ చేసే స్కిన్ షో మామూలుగా ఉండదు. తాజాగా జాన్వీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే.. ఆమె ఎద అందాలు ఉప్పెనలా ఉప్పొంగి పొర్లుతున్నట్టున్నాయి. ముందుగా కొన్నిగ్రీన్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ డ్రెస్‌లో జాన్వీ అరెబియన్ గుర్రంలా అందాలను ఆరబోసింది. ఇక ఆ తర్వాత వంకాయ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అవి చూసిన తర్వాత.. ఎద అందాలు పాల నురుగులా పొంగిపొర్లుతున్నట్టుగా ఉంది. అమ్మడి హాట్ ట్రీట్మెంట్ కుర్రాకారుకి పిచ్చెక్చించేలా ఉంది. అసలు సినిమాల్లో జాన్వీ గ్లామర్ షో ఏమో గానీ.. ఇన్‌స్టాలో ఉండే ఫోటోలు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ఆమెను ఫాలో కానీ వారు ఒక్కసారి ఇన్‌స్టా ఓపెన్ చేసి చూస్తే (https://www.instagram.com/janhvikapoor/) నిద్ర పట్టదు. అంత బోల్డ్‌గా జాన్వీ గ్లామర్ షో ఉంటుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. ఇకపోతే.. ఇప్పటి వరకు బాలీవుడ్లో అరకొర సినిమాలు చేసిన జాన్వీ.. ఎన్టీఆర్ 30 మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అమ్మడికి బేసిక్‌గా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుకే తారక్‌తో రొమాన్స్ చేసేందుకు తహతహలాడుతోంది.