బుట్ట బొమ్మ పూజా హెడ్డే(Pooja Hegde)కి బాలీవుడ్ లో వరస ఆఫర్లు వెల్లివిరుస్తున్నాయి. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న పూజ, బాలీవుడ్ లో మాత్రం ఆ పేరు సాధించలేకపోయింది.
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్.. మన స్వీటి అనుష్క కోసం రంగంలోకి దిగాడు. అసలు స్వీటి సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులే అవుతోంది. అలాంటప్పుడు ధనుష్‌తో అనుష్క సినిమా చేయబోతోందా? అనే డౌట్స్ రాక మానదు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. ఒక్క అనుష్క కోసం మాత్రమే కాదు.. మన జాతిరత్నంతోను చిందులు వేయించేందుకు రెడీ అవుతున్నాడు ధనుష్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అందిరికీ తెలిసిందే. అయితే హీరోల్లో 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్. మరి లేడీ పవర్ స్టార్ ఎవరు? అంటే ఠక్కున సాయి పల్లవి అని చెప్పేస్తారు. మన లెక్కల మాస్టారు సుకుమారే స్వయంగా సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ బిరుదు ఇచ్చాడు. ఈ లెక్కన అమ్మడికి తెలుగులో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 9న ఈ క్యూట్ బ్యూటీ బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది.
టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనూప్ రూబెన్స్ కూడా ఒకడు. గతంలో చాలామంది స్టార్ హీరోలకు అదిరిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు అనూప్. ఇష్క్, మనం లాంటి సినిమాల పాటలు ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. అయితే ఈ మధ్య అనూప్ సందడి కాస్త తగ్గింది. ప్రస్తుతం తమన్, దేవిశ్రీ హవా నడుస్తోంది. అయినా మీడియం రేంజ్ సినిమాలకు సూపర్ మ్యూజిక్ ఇస్తున్నాడు అనూప్. ఇప్పుడు పైసారే పైసా అనే పాటతో మల్టీటాలెంట్‌ను చూపించాడు.
సమంత ఓ లగ్జరీ ప్లాట్‌ను కొనుగోలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రూ.8 కోట్ల విలువ చేసే డ్యుప్లెక్స్ ఫ్లాట్ కొనుగోలు చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'VD12'. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అసలు ఎవరు ఎవర్నీ టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అస్సలు పడదనే సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా టైం నుంచి.. అనసూయ ఏదో పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వీళ్ల మధ్య వార్ న...
కమెడీయన్ పృథ్వీ కూతురు శ్రీలు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాను పృథ్వీ తెరకెక్కిస్తున్నారు.
థియేటర్లలో ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. కుర్ర హీరోలు ఈ వారం పోటీపడనున్నారు.
కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది అవుతుందని.. ఇప్పటికీ ఆ విషయం గురించి డిస్కష్ చేయడం సరికాదని నాగ చైతన్య అంటున్నారు. కస్టడీ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
టీవీ యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు రావొద్దని సూచించారు.
ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్‌గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్‌గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కామెంట్స్ చేయాల్సిందే. కొన్ని కామెంట్స్‌తో ఆటోమేటిక్‌గా సోషల్ మీడియాలో సినిమా పై హైప్ వచ్చేస్తుంది. ఇది బాగా తెలిసిన ఓ హీరోయిన్ డైరెక్ట్‌గా డైరెక్టర్ మొహం మీదే.. నిన్ను ఉంచుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చిరు. కానీ ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందని.. అ...