నజ్రియా(Nazriya Fahadh) షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని ప్రకటన చేసింది.
విమానం సినిమా అఫీషియల్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. జూన్ 9వ తేదిన విమానం సినిమా(Vimanam Movie)ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లు ముందుంటారు. వీరి వివాహ బంధం ఇటీవల 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెళ్లై ఇంతకాలం అయినా వీరి బంధం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడిపోతున్నారంటూ ఎఫ్పుడూ ఏదో పుకార్లు వస్తూనే ఉంటాయి.
నెట్టింట అనసూయ చేసే హడావుడి గురించి అందరికీ తెలిసిందే. తానొక ట్వీట్ చేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అయ్యి ట్రోల్స్ చేయడం, ఆ తర్వాత తన మీదే ట్రోల్ చేస్తున్నారని అనసూయ మండిపడటం ఇదంతా గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.
ఈడెన్ గార్డెన్‌లో ఎంతో హ్యాపీగా కనిపించిన జాక్వెలిన్ ను చూసి కేకేఆర్ ఫ్యాన్స్(KKR Fans) ఫైర్ అయ్యారు. కోల్‌కతాను ఓడించేందుకే జాక్వెలిన్ ఈడెన్ గార్డెన్ కు వచ్చిందని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్(Trolls) చేస్తున్నారు.
ఇలియానా.. ఇప్పుడంటే ఏదో సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె చర్చించుకుంటున్నాం గానీ.. ఒకప్పుడు అమ్మడి అందానికి దాసోహం కాని హీరో లేడు. ఇప్పటికీ ఇలియానాను కొట్టే ఫిగర్ టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. నాజుకు నడుము సుందరిగా తెలుగు కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది ఇలియానా అయితే ప్రస్తుతం ఇల్లీ బేబి షాకుల మీద షాకులు ఇస్తునే ఉంది. కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పడం లేదు.
సోనాక్షి సిన్హా బైక్ రైడింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు2 మూవీ నుంచి వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
హీరో సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ పార్ట్-1లో లీడ్ రోల్ పోషించిన ప్రియా బెనర్జీ హాట్ ఫోటోలను ఇన్ స్టలో పోస్ట్ చేసింది.
"తారక్ మెహతా కా ఊల్తా చష్మా" సీరియల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నటి జెన్నిఫర్ బన్సీవాల్ ఆ షో నుంచి తప్పుకున్నారు.
హాట్ షోతో కుర్రకారు గుండెల్లో చెమటలు పట్టిస్తుంది నిక్కి తంబోలి. ఈ ముద్దుగుమ్మ అందాల వడ్డింపుకు కుర్రకారు చిత్తైపోతున్నారు. ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన నటన, అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫోటో షూట్‌లో హాట్ హాట్‌గా పోజులిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. మన లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను.. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్లతో నిర్మిస్తోంది. అందుకే ఈ సినిమా పై మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ ఇప్పుడో విషయంలో మాత్రం కావాలనే.. ఫేక్ నెంబర్స్ చూపించి హైప్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ నడు...
ఫిల్మ్ ఛాంబర్ వద్ద చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సినీ నటి, లైగర్ ప్రొడ్యూసర్ చార్మీ(Charmy) స్పందించారు.
సుడిగాలి సుధీర్ తన 4వ సినిమాను మొదలుపెట్టాడు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్‌గా చేస్తోంది.