ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వివాదం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న 'ది కేరళ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంత...
శాకుంతలం విడుదలై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సినిమా విడుదలైన రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో, ఓటీటీకి కూడా త్వరగా వచ్చేస్తోంది. ఈ నెల మే 12వ తేదీన శాకుంతలం ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా ఫలితం తెలియకముందే అమేజాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. సమంతకు తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో ఉన్న క్...
‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. రౌడీ పక్కన కొంటె పిల్ల శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...
సింగర్ చిన్మయి అంటే ఠక్కున గుర్తు పట్టడం కాస్త కష్టమే. కానీ సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈమె చెప్పిన డస్కీ వాయిస్ డబ్బింగ్.. అచ్చు సమంత వాయిస్‌లానే ఉంటుంది. అందుకే సమంత అనగానే.. చిన్మయి కూడా అందరికీ గుర్తొస్తుంది. అయితే సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ విషయంలో చిన్మయి తర్వేతే ఎవ్వరైనా. ఆమె చేసే స్టేట్మెంట్స్ అంత బోల్డ్ అండ్ ఓప...
హాట్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసులోను క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సీరియస్ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
కానీ ఇప్పుడు ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఇంకెవరో కాదు.. లేడీ పవర్ స్టార్. ఇప్పుడే కాదు.. గతంలోను ఆమె స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప2'లో అయితే.. ఆమె ఏకంగా షూటింగ్‌లో కూడా జాయిన్ అయిందనే పుకార్లు వచ్చాయి.