సమంత కేవలం నటనలోనే కాదు, స్కూల్ చదువులోనూ రాణించింది. ఆమె 10వ రిపోర్ట్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రిపోర్ట్ కార్డ్‌లో సమంతకు వచ్చిన మార్కులను చూసి నెటిజన్లు సమంతను అభినందిస్తున్నారు. 'మా సామ్ ఆల్ రౌండర్' అని ఒకరు కామెంట్ చేశారు.
నటి సమంత ‘సిటాడెల్’ ప్రమోషన్ షో చూసిన తర్వాత లండన్‌లో మీడియాతో మాట్లాడారు. అక్కడి ఇంగ్లీష్ స్లంగ్‌లో మాట్లాడగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెటిజన్లు ఆమెను ఏకీపారేస్తున్నారు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని క్రిటిక్ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఊర్వశి రౌతేలా స్పందిస్తూ పరువునష్టం దావా కేసు వేసింది.
టాలెంట్ ఉంటే చాలు.. దిల్ రాజు(Dil Raju) పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యంగ్ మళయాళీ బ్యూటీని తెలుగు సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పటికే ఆ బ్యూటీ ఓ డబ్బింగ్ సినిమాతో యూత్‌లో యమా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు వారసుడితో డైరెక్ట్‌గా తెలుగులో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు.
అంజి, దేవుళ్లు సినిమాలో కనిపించిన బాలనటి నిత్యాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాత్ రూమ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అని నిర్మాత చిట్టిబాబు విమర్శించగా.. సామ్ కూడా అదే స్థాయిలో స్పందించింది. చెవుల నుంచి జట్టు ఎలా పెరుగుతుందని సెర్చ్ చేసి మరీ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.
మేం స్టార్ హీరోలం.. అయితే ఏంటి? అనేది బాలీవుడ్ హీరోల కాన్సెప్ట్. చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే భార్యల విషయంలో బాలీవుడ్ హీరోలు చేసే చేష్టలు అతికి మించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అందుకు ఎగ్జాంపులే.. లేటెస్ట్ వీడియో అని చెప్పొచ్చు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతుంది. ఈవి (EV) కార్లపై స్టార్ హీరోలు మోజు పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈవి కార్లు కొనుగోలు చేశారు.