రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి మామూలుగా ఉండదు. గ్లామర్ షోతో రచ్చ చేస్తునే ఉంటుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో పెళ్లి సందD (Pelli sandaD) మూవీతో హీరోయిన్‌గా శ్రీలీల(Sree Leela) ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల మొదటి స్థానంలో ఉంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పదికి పైగా సినిమాలు ఉన్నాయి.
అనన్య పాండే, ఆదిత్యరాయ్ కపూర్ ఎఫైర్ గురించి రూమర్స్ వస్తున్నాయి. వారిద్దరూ స్పందించలేదు. ఆమె తల్లి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని.. మీడియా హైప్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు.. తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది.
Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అప్పుడే ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ పిల్ల. అది కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.
Samantha : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నుంచి వస్తున్న మూడో సినిమా శాకుంతలం. తమిళ్ మూవీ కాతువాకుల రెండు కాదల్, యశోద వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది సమంత. ఇక ఇప్పుడు శాకుంతలంగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది.
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని పవన్ ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. ప్రతి విషయంలోనూ ఆమెను ఏదో ఒక విధంగా ఇబ్బందిపెడుతూనే ఉంటారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో...ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు.
Samyukta Menon : ఇప్పటి వరకు సంయుక్త మీనన్‌లో చూడని కోణాన్ని చూసి.. టెంప్ట్ అవుతున్నారు కుర్రకారు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయం అయింది సంయుక్త మీనన్. ఆ సినిమా రిలీజ్ అయిన సమయంలో త్రివిక్రమ్‌తో అమ్మడికి ఏదో ఉందనే టాక్ నడిచింది.
దసరా మూవీ కోసం కీర్తి సురేష్ డబ్బింగ్(Dubbing) చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఏ మాత్రం తడబడకుండా కీర్తి సురేష్ తానే డబ్బింగ్(Dubbing) చెబుతున్నప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.
ప్రభాస్‌కు కుజ దోషం ఉందట. పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితే పెళ్లికి ఓకే అని ప్రభాస్ తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే డార్లింగ్ పెళ్లి లేట్ అవుతూ వస్తోంది.
మానస్ (Manas), విష్ణు ప్రియ (Vishnu Priya) ఇద్దరూ 'గంగులు' అనే జానపద పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ సాంగ్ కు భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందించారు. జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి కలిసి ఈ సాంగ్ ను రిలీజ్ (Release) చేశారు.
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా శాకుంతలం (Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.
Sonal Chauhan : ఆఫర్లు ఉన్నా.. లేకున్నా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తునే ఉండాలి హీరోయిన్లు. లేదంటే జనాలు మరిచిపోయినట్టే. ముఖ్యంగా చేతిలో సినిమాలు లేనప్పుడు హాట్ ఫోటో షూట్సే హీరోయిన్లకు ఆఫర్లు తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోంది బాలయ్య హీరోయిన్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హపై ప్రముఖ నటి సమంత ప్రశంసలు కురిపించారు. చిన్నారి మంచి యాక్టర్ అవుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు అని.. పెద్ద డైలాగ్ కూడా అవలీలలగా చెబుతోందని తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బద్రి'లో హీరోయిన్‌గా నటించిన అమిషా పటేల్(Ameesha Patel)కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ తెలుగులో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్(Tollywood)లో పవన్‌తో 'బద్రి' సినిమా తర్వాత మహేష్ బాబుతో 'నాని', ఎన్టీఆర్ తో 'నరసింహుడు', బాలయ్యతో 'పరమవీరచక్ర' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ...