నటి శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) 1992లో ఏపీలోని తెనాలో జన్మించింది. ఆ తర్వాత ఆమె తన పదహారేళ్ల వయసులో ముంబైకి వెళ్లింది. తర్వాత భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెల్చుకుంది. ఆ తర్వాత 2016లో రామన్ రాఘవ్ 2.0 హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో 2018లో వచ్చిన గూడాచారి, 2022లో వచ్చిన మేజర్ చిత్రాల్లో నటిం...
ప్రస్తుతం దసరా మూవీలోని 'చమ్కీల అంగిలేసి' సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తూ దసరా పండగ చేసుకుంటున్నారు నెటిజన్స్. సెలబ్రిటీస్ కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ కూడా ఈ పాటకు చిందేసింది. అయితే ఎన్నడు లేని విధంగా ఈ మధ్య మంచు లక్ష్మీ గ్లామర్ డోస్ పెంచేసింది.
Rakul Preeti Singh : హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే.. హాట్ షో చేయాల్సిందే. ఒకప్పుడు అంటే సినిమాలోనే గ్లామర్ ఒలకబోసే వాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోలు, ఫోటోలతో కుర్రాకారును టెంప్ట్ చేస్తున్నారు.
Naga Chaitanya and Shobhita : నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. అలాగే చైతన్య, శోభిత ఎఫైర్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతునే ఉంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య మాజీ మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి.
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ పై కన్నడ నటి (Kannada actress), మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) (Ramya) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి చనిపోయాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆ సమయంలో తనకు కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul)మద్దతుగా నిలిచారని రమ్య గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను తాజాగా ఓ కన్నడ టాక్ షోలో పంచుకున్నారు.
మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi ) డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘దసరా’ మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ టీమ్‌కు బోలెడంత ప్రేమ, అదృష్టం, విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలుపుతూ.. మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి (Chamkeela Angeelesi Song) డ్యాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.
ఈషా రెబ్బ… ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ్, మలయాళం (Malayalam)మూవీ లలో చేస్తుంది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈషా.. తన క్యూట్ పిక్స్ పోస్ట్ చేసి.. మంచిగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మాధురి దీక్షిత్ (Madhuri Dixit) విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కి (Netflix) ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ (The Big Bang Theory) 'సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్‌ఫ్లిక్స్‌ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రాన...
తొలి సినిమా (Movie)తో కలిశారు.. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు (Love).. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి (Marriage) చేసుకున్నారు.. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. కొన్నేళ్లు గడిచాక వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సానుకూల వాతావరణంలో ఇద్దరు విడాకులు (Divorce) తీసుకుని చెరో దారిన వెళ్లిపోయారు. కానీ సమాజం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లను ఒంటరిగా ఉండనివ్వదు. ప్రతిచోట దానిప...
సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.
బాలీవుడ్(Bollywood) సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్(Madhuri Dixit)కు విపరీతమైన క్రేజ్ ఉంది. వయసు పెరుగుతున్నా కూడా వన్నె తగ్గని అందంతో ఆమె ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆమె పలు టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అలాంటి మాధురీ దీక్షిత్‌ను ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్(NetFlix) అవమానించినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్(Net...
తెలుగులో 'ఝుమ్మంది నాదం' మూవీతో పరిచయం అయిన హీరోయిన్ తాప్సీ(Taapsee). ఆ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్(Web series)లోనూ నటిస్తోంది. చాలా మంది తాప్సీని మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాటా వినదని చెబుతుంటారు. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్(Bollyw...