Rakul Preeti Singh : ఎగిరెగిరి చూపిస్తోంది.. పాపను కాస్త పట్టించుకోండి!
Rakul Preeti Singh : హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే.. హాట్ షో చేయాల్సిందే. ఒకప్పుడు అంటే సినిమాలోనే గ్లామర్ ఒలకబోసే వాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోలు, ఫోటోలతో కుర్రాకారును టెంప్ట్ చేస్తున్నారు.
హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే.. హాట్ షో చేయాల్సిందే. ఒకప్పుడు అంటే సినిమాలోనే గ్లామర్ ఒలకబోసే వాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోలు, ఫోటోలతో కుర్రాకారును టెంప్ట్ చేస్తున్నారు. అలాగే మేకర్స్‌ను అట్రాక్ట్ చేయడానికి, ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి హాట్ హాట్‌గా దర్శనమిస్తున్నారు చాలామంది ముద్దుగుమ్మలు. ముఖ్యంగా ఫేడవుట్ అయ్యే టైమ్‌లో ఆఫర్స్ అందుకోవడానికి ఎన్నో ఫీట్స్ చేస్తుంటారు హీరోయిన్లు. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. గతంలో ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ క్రేజ్ తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అయితే క్రేజ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకుంది ఈ బ్యూటీ. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరో వైపు బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసింది. అమ్మడికి జిమ్ బిజినెస్ బాగా కలిసొచ్చింది. సొంత జిమ్‌లోనే వర్కౌట్స్ చేస్తూ ఫుల్లుగా గ్లామర్ షో చేస్తోంది. రీసెంట్గా రకుల్ తన హార్డ్ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఫిట్ నెస్ చాలెంజ్‌లో భాగంగా.. ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తోంది. లేటెస్ట్ వీడియోలో.. టైట్ జిమ్ డ్రెస్ వేసి మరింత హాట్‌గా కనిపించింది. ఎగిరిపడుతున్న ఎద అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి వర్కౌట్ పేరుతో అఫర్లు కొట్టేయాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మను.. ఇప్పటికైనా మన వాళ్లు పట్టించుకుంటారేమో చూడాలి.