టాలీవుడ్(Tollywood) సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పి వేణు స్వామి(Venu swamy) పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్(Viral) అవుతూ ఉంటాయి. తాజాగా వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Niddhi Agerwal) ఇంట్లో ఆయన యాగం చేశారు. నిధి అగర్వాల్ తో ఆయన పూజలు చేయించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) కర్ణాటకలోని కూర్గ్‌లో పుట్టి బెంగళూరులో పెరిగింది. మొదట తమిళ చిత్రం సతురన్ (2015)తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యానుమ్ తీయవన్ (2017), కళ్యాణం (2018), సీమతురై (2018), బిగిల్ (2019) వంటి సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేసింది. ఇక తెలుగులో 2020లో వచ్చిన చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పుష్పక విమాన...
టాలీవుడ్ (Tollywood) రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కొడుకు మేఘాంశ్ (Megamsh Srihari) మొదటి సినిమా రిలీజ్ చేసిన మూడేళ్లకు తన తదుపరి సినిమాని లాంచ్ చేశాడు. "మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?" అనే టైటిల్ తో ఈరోజు ఈ మూవీ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మంచు మనోజ్ (Manchu Manoj), బాబీ కొల్లి (K Bobby), చోటా కె నాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిధులుగా ఈ ఈవెంట్ కి హాజ...
Kushboo : రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్‌పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
తెలంగాణ ఇతివృత్తంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఆదివారం నిర్వహించారు. నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, కాసర్ల శ్యామ్, కనకవ్వ తదితరులు సందడి చేశారు.
ఆకాంక్ష దూబే(Akanksha Dubey) 1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో పుట్టింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలు పంచుకునేది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆత్మహత్య(Suicide)కు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్(Pawan Singh)తో కలిసి ఆమె నటించింది. ఆ పాటనే ఆకాంక్ష చివరిసారిగా పోస్...
బాలీవుడ్లో జరిగిన ఒక అవార్డుల ఈవెంట్లో జాన్వీ షో చేసింది, స్లిట్ కట్ డ్రెస్సులో నెవర్ బిఫోర్ అనిపించేలా అందాల జాతర చేసేసింది. జాన్వీ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మాారాయి.
మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana)కు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అయ్యిందని, ఆ ప్రమాదంలో మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ ముఖానికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం గురించి మంచు లక్ష్మీ(Manchu Lakshmi) క్లారిటీ ఇచ్చింది. మార్చి 19వ తేదిన మోహన్ బాబు(Mohan Babu) పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా కూడా బగ్గీలో ప్రయాణిస్తుండగా...
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) తన లవర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jaqueline Fernandez)కు ప్రేమ లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాక్వెలిన్ ను కూడా ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు. అంతేకాకుండా మరో యాక్టర్ నోరా ఫతేహిని కూడా ఈడీ విచారి...
సోషల్ మీడియాలో (social media) మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ (Manoj) నిన్న ఓ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
నీలు కోహ్లీ(Neelu Kohli) భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని సన్నిహితులు తెలుపుతున్నారు. ఇకపోతే నటి నీలు కోహ్లీ నెల రోజుల కిందటే హర్మిందర్ సింగ్(Harmindar singh) పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసింది.
Swara Bhaskar : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ నేతలు సమర్థిస్తుంటే.. బీజేపీ యేతర పార్టీ లకు చెందిన వారు విమర్శిస్తున్నారు. కాగా... ఈ ఘటనపై తాజాగా సినీ నటి స్వరా భాస్కర్ కూడా స్పందిచడం విశేషం.
Kushboo : ప్రముఖ సినీనటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో మోడీపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం.
భీష్మ (Bheeshma) వంటి సక్సెస్ తరువాత మరోసారి ఆ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika Mandanna).. ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా ఇవాళ (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి (Chiranjeevi) గెస్ట్ గా రాగా.. క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.
Manchu Lakshmi : మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.