»Manchu Lakshmis Daughter Gets Facial Injuries And Stitches In The Accident
Manchu Lakshmi: మంచు లక్ష్మీ కూతురుకి ప్రమాదం..మొహం నిండా రక్తం!
మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana)కు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అయ్యిందని, ఆ ప్రమాదంలో మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ ముఖానికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం గురించి మంచు లక్ష్మీ(Manchu Lakshmi) క్లారిటీ ఇచ్చింది. మార్చి 19వ తేదిన మోహన్ బాబు(Mohan Babu) పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా కూడా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్లు మంచు లక్ష్మీ తెలిపింది.

పిల్లలంతా కూడా బగ్గీలో ప్రయాణిస్తుండగా అది అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో అక్కడున్న పిల్లలు పడిపోయారు. ఆ బగ్గీలో మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూడా ఉండగా ఆమె ప్రమాదం జరిగే టైంలో పక్కకు దూకేశారు. అయితే పిల్లలు మాత్రం కింద పడిపోయారు. రోడ్డుపై పిల్లలు పడిపోవడంతో మంచు లక్ష్మీ గట్టిగా అరుస్తూ పిల్లల వద్దకు చేరుకున్నారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana) మొహం నిండా రక్తంతో నిండిపోయింది.
ఆ టైంలో తన పాపను గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బావుండేదని మంచు లక్ష్మీ(Manchu Lakshmi) బాధపడ్డారు. ఆ ప్రమాదం వల్ల తన కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana)కు కుట్లు కూడా పడ్డాయని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. మోహన్ బాబు పుట్టిన రోజు జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి వార్తలు వైరల్(Viral) అవుతున్నాయి.