రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ-2 2024(CEN 06/2024) పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈనెల 20 నుంచి సీబీటీ-2 పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులు పొందచచ్చు. మొత్తం 51,978 మంది అభ్యర్థులకు సీబీటీ-2కు ఎంపికయ్యారు.