TG: కరీంనగర్ జిల్లా వెన్నంపల్లికి చెందిన 21 ఏళ్ల పేరాల అమన్‌రావుకు IPL జట్టులో చోటు లభించింది. రూ.30 లక్షలకు RR జట్టు తీసుకుంది. ప్రస్తుతం ఇతను HYD జట్టు తరఫున అండర్-23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్లో 160 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు చేశాడు.