NDL: సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని ఎర్నెస్ట్, యంగ్ ఇండియా ఎల్ఎల్పీ ప్రతినిధులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగ అభివృద్ధి, వ్యయ తగ్గింపు, రోడ్డు-రైల్వే-పోర్టు-విమాన-జల రవాణా అనుసంధానం, ఎగుమతులు-దిగుమతుల కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధిపై వారు మంత్రితో చర్చించినట్లు తెలిపారు.