అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందాన్న తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. 2016లో సినిమాల్లోకి అడుగు పెట్టిన రష్మిక చలో సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. గీత గోవిందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలు చేసింది. గుడ్ బై, మజ్ను వంటి సినిమాలతో హిందీలో స్థిరపడింది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురు చ...
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.
Parinithi Chopra : హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు.
సినీ నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు కొణిదేల నాగబాబు (Konidela Nagababu) ముఖ్య ప్రకటన చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలీయా జంటగా నటించిన మూవీ ఆరెంజ్.(Orange Movie) ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రామ్ చరుణ్ బర్త్డే సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఆ మూవీ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి...
Keerthy Suresh : ఈనెల 30 తర్వాత మహానటి కీర్తి సురేష్ కాస్త వెన్నెలగా మారబోతోంది. న్యాచురల్ స్టార్ నానితో నటించిన దసరా మూవీ పై భారీ ఆశలే పెట్టుకుంది కీర్తి సురేష్. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదట.
భారతీయ మోడల్, నటి గీతిక(Geethika) తమిళం, హిందీ చిత్రాలలో ప్రసిద్ధి చెందింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో తేజ దర్శకత్వం వహిస్తున్న అహింస చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రాణా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ అమ్మడు గత చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినీ నటి హేమ (Actress Hema) ఇటీవల భర్తతో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన స్నేహితులతో కలిసితనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై(YouTube channels) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి హేమ (Actress Hema) ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న వీడియోలు, ఫొటోలను ఫేక్ తంబ్‌నెయిల్స్‌తో(Fake thumbnails) యూట్యూబ్‌లో పోస్ట్ చేశారని ఈ ఫిర్యాదులో హేమ (...
నాటు నాటు పాట ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గౌరవానికి అమెరికాలోని న్యూజెర్సీ(New Jersey) వేదికైంది.ఈ సాంగ్ ఆస్కార్ గెలిచిన సందర్భాన్ని అమెరికాలోని టెస్లా కార్ (Tesla car) ఓనర్స్ డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేశారు. ఎడిసన్ సిటీలోని పార్కింగ్ ఏరియాలో తమ కార్లను పార్కు చేసిన వందలాది టెస్లా కార్ల ఓనర్స్.. నాటు నాటు పాట బీట్ కు తగ్గట్లు తమ కార్ల హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ తమ అభిమా...
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Pawan Kalyan : గబ్బర్ సింగ్ తర్వాత 'భవధీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఆ తర్వాత.. ఈ సినిమా టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మారింది. టైటిలే కాదు.. కథ కూడా మారిందనే టాక్ ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ 'తేరీ' రీమేక్‌గా తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.
Chiranjeevi:మెగా డాటర్ నిహారిక (niharika)- చైతన్య జొన్నలగడ్డ (chaitanya) విడిపోతున్నారా? ఇన్ స్టాలో నిహారిక (niharika) ఇమేజేస్ చైతన్య తీసివేయడంతో వారు డివైడ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది.
Keerthy Suresh : ఒక్క మాటలో చెప్పాలంటే.. దసరా సినిమా ఓ హిస్టరీయే అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇంకో పది రోజుల్లో థియేటర్లో అసలైన దసరా మొదలు కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
కాగా చైతన్య, నిహారిక ఇద్దరు కలిసి సినీ పరిశ్రమలో నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివాహమైన వెంటనే చైతన్యను హీరోగా పరిచయం చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే అతడిని సినీ పరిశ్రమకు పరిచయం చేయడానికి సహకరించలేదని.. ఈ విషయంలో గొడవలకు దారి తీశాయి.