»Naga Chaitanya And Shobhitas Affair Is Real This Is Another Proof
Naga Chaitanya and Shobhita’s ఎఫైర్ నిజమే.. మరో ప్రూఫ్ ఇదే!
Naga Chaitanya and Shobhita : నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. అలాగే చైతన్య, శోభిత ఎఫైర్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతునే ఉంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య మాజీ మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి.
నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. అలాగే చైతన్య, శోభిత ఎఫైర్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతునే ఉంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య మాజీ మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి. మధ్యలో ఇద్దరు కలసి విదేశాల్లో షికారు చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా ఇప్పటి వరకు దీనిపై చైతన్య గానీ, శోభిత గానీ స్పందించలేదు. కానీ తాజాగా లండన్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అక్కడ చెఫ్ సురేందర్ మోహన్, నాగ చైతన్యతో ఫోటో దిగారు. ఆయన ఆ ఫోటోను సోషల్ మీడియా షేర్ చేశారు. ఈ ఫోటో బ్యాగ్రౌండ్లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది. దీంతో చైతన్య, శోభిత మ్యాటర్ రూమర్ కాదు.. నిజమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు మరోసారి ఇదే నిదర్శనమంటున్నారు. తాజాగా సురేందర్ మోహన్ ఆ పిక్‌ని డిలీట్ చేసారు. దీంతో శోభిత, చైతు డేటింగ్ నిజమేనని అంటున్నారు. కావాలనే ఇద్దరు ఆ పోస్ట్‌ని డిలీట్ చేయించి ఉంటారనే టాక్ నడుస్తోంది. మొత్తంగా చెఫ్ దిగిన ఒకే ఒక సెల్ఫీతో నాగ చైతన్య, శోభిత వ్యవహారం బయట పడిందని అంటున్నారు నెటిజన్స్. అయినా ఇప్పటి వరకు చైతూ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. చైతన్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’.. మే 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చైతూకి శోభిత గురించి ప్రశ్నలు ఎదురవడం పక్కా.. మరి అప్పుడైనా చై స్పందిస్తాడేమో చూడాలి.