ఈషా రెబ్బ… ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ్, మలయాళం (Malayalam)మూవీ లలో చేస్తుంది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈషా.. తన క్యూట్ పిక్స్ పోస్ట్ చేసి.. మంచిగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు భామ ఈషారెబ్బ (Isharebba) తెలుగులో పలు సినిమాలతో మెప్పించిన అవకాశాలు అనుకున్నంత రాకపోవడంతో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ట్రై చేస్తూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ఇలా గాగ్రాచోళీలో మెరిపించింది ఈషా.
ఈషా రెబ్బ… ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ్, మలయాళం (Malayalam)మూవీ లలో చేస్తుంది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈషా.. తన క్యూట్ పిక్స్ పోస్ట్ చేసి.. మంచిగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’(Three Roses) లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba).అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది
ఇక ప్రశాంత్ వర్శ (Prashant Varsha) చిత్రం ఆ తో మరింత పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించి వావ్ అనిపించారు. ఇక ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు.
రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఈమె తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీతో హీరోయిన్గా లీడ్ రోల్లో నటించింది.
ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘బందిపోటు’‘అ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాలు మాత్రమే ఈషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఈమె అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor)సినిమాలో నటించింది.