NRPT: ధన్వాడ మండలం మోడల్ స్కూల్ యోగా ఉపాధ్యాయ ఎంపికలో అవకతవకలు జరిగాయని యోగాసమితి అధికారులు మండల విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. స్థానిక ఉపాధ్యాయులను నియమించకుండా వేరే మండల ఉపాధ్యాయులను నియమించారని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్థానిక ఉపాధ్యాయులను నియమించాలని తెలిపారు.