ATP: నూతన సంవత్సరం సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ పీ. జగదీష్‌ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. ప్రజలకు మరింత సురక్షితమైన వాతావరణం కల్పించాలని కోరారు.