WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఇవాళ దట్టమైన పొగ మంచు కురుస్తున్న తరుణంలో పాఠశాలకు వెళ్తున్నారని విద్యార్థిని శ్రేష్ట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 2 రోజులుగా విపరీతమైన పొగ మంచు కారణంగా పాఠశాల విద్యార్థులు, వృద్ధులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఎలిమెంట్ షెటర్లు ధరించి కోరారు.