Viral Video : బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్!
అంజి, దేవుళ్లు సినిమాలో కనిపించిన బాలనటి నిత్యాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాత్ రూమ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో అవకాశాల కోసం ఇప్పుడందరూ సోషల్ మీడియా(Social Media)ను నమ్ముకుంటున్నారు. ఛాన్సుల కోసం నెట్టింట అందాలను ఆరబోస్తున్నారు. పోటీపడి మరీ తమ వీడియో(Videos)లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా, క్రేజ్‌ను పట్టించుకోకుండా హాట్ ఫోటోషూట్(Photo Shoots)లతో రెచ్చిపోతున్నారు. తాజాగా అంజి(Anji), దేవుళ్లు(Devullu) సినిమాల్లో నటించిన బాలనటి నిత్యాశెట్టి(Nitya Shetty) సినిమా అవకాశాల కోసం తన బాత్ రూమ్ వీడియో(Video)ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిత్యాశెట్టి(Nitya Shetty) హీరోయిన్గా నువ్వుతోపురా(Nuvvu topu raa Movie)తో తెలుగుతెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ పిట్టకథ సినిమా(O Pitta Katha Movie) చేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ రెండు సినిమాలు(Movies) కూడా మంచి విజయం సాధించలేదు. ఈ సినిమాల తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో వెబ్ సిరీస్(Web Series)లో నిత్యాశెట్టి నటించింది. కానీ ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియానే నమ్ముకుంది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బాత్ రూమ్ వీడియో(Video)ను నిత్యాశెట్టి(Nitya Shetty) షేర్ చేసింది. బాత్ టవల్ని అడ్డు పెట్టుకుని నూలు పోగు లేకుండా ఈ ముద్దుగుమ్మ ఫోజులిచ్చింది. బాత్ టబ్‌లో స్నానం చేస్తూ డ్రింకు తాగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫైర్(Fire) అవుతున్నారు.