»Sai Dharam Tej And Samyuktha Menon Virupaksha Pre Release Event At Eluru
హెల్మెట్ తో Sai Dharam Tej భావోద్వేగం.. విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ Photos చూడండి
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో సందడిగా జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది.