»Bumper Offer To Sudheerali Sudheer Movie With Single Director Dasharath
Tollywood : సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా దర్శకుడు దశరథ్‌తో సినిమా?
తాజాగా సుధీర్, ప్రభాస్ డైరెక్టర్‌తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్(Prabhas)తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్గా సుధీర్‌ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.
బుల్లితెరపై కామెడీ, వెండితెరను ఏలిన సుడిగాలి సుధీర్ టాలీవుడ్(Tollywood)లో దూసుకుపోతున్నాడు. మెజిషియన్ నుంచి జబర్దస్థ్(Jabardasth)లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ (Sudhir Kali Sudheer)అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. తనకొచ్చిన ఆఫర్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు సుధీర్ . త్రీమంకీస్(threemonkeys), వాంటేడ్ పండుగాడు వంటి సినిమాల్లో హీరోగా చేసిన అవి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. అయితే గతేడాది ఆయన నటించిన గాలోడు (Gallodu) రిలీజై బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది. ప్రొడ్యసర్(Producer)లకు కాసుల వర్షం కురిపించింది. దాంతో హీరోగా సుధీర్‌కు ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ దొరికింది. నిర్మాతలు కూడా డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు.
కాగా తాజాగా సుధీర్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది. తాజాగా ప్రభాస్ డైరెక్టర్‌తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్(Prabhas)తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్గా సుధీర్‌ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన. కామెడీ స్కిట్స్‌తో.. బుల్లితెరను ఏలిన సుడిగాలి సుధీర్.. ఓ పక్క వాటిని వదలకుండానే.. మరో పక్క సినిమాలు కూడా చేస్తూ పోతున్నారు. రిజెల్ట్ తో సంబంధం లేకుండా.. తనకొచ్చిన ఆఫర్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని తెలుస్తుంది. ఇక దశరథ్ (dasharath) కొంత కాలంగా లైమ్ లైట్లో లేడు. ఏడేళ్ల క్రితం వచ్చిన శౌర్య మూవీ (shaurya movie) దశరథ్కు చివరి సినిమా. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ సినిమా సుధీర్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇక సుధీర్‌కు జోడీగా పూజిత పొన్నాడ (Pujith Ponnada) హీరోయిన్గా నటించనుందని సమాచారం.