Khushboo:నటి ఖుష్బూ (Khushboo) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi), బాలకృష్ణతో (balakrishna) రొమాన్స్ చేయడం ఇష్టమని కామెంట్ చేసింది. గోపిచంద్ (gopichand) హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ప్రమోషన్లో ఆమె పాల్గొన్నారు. చిరు (chiru), బాలయ్యే (balayya) కాదు.. తన డ్రీమ్ హీరో అమితాబ్ బచ్చన్ (amitab) అని ఖుష్బూ (Khushboo) చెప్పారు. ఇప్పటికీ తన వద్ద ఆయన పోస్టర్లు ఉన్నాయని వివరించారు. వారసుడు మూవీలో తన 18 నిమిసాల సీన్లు తొలగించారని పేర్కొన్నారు.
ఖుష్బూ (Khushboo) నటుడు ప్రభును (prabhu) ప్రేమించి.. పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దీరోజులకే వారు విడిపోయారు. ఆమె ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు తన తండ్రి కూడా లైంగికంగా వేధించాడని కామెంట్ చేశారు. దీంతో అదీ చర్చకు వచ్చింది. అలా ప్రవర్తించిన తండ్రికి లేని సిగ్గు.. తనకెందుకు అంటూ మరొసారి రియాక్ట్ అయ్యింది. ఖుష్బూ (Khushboo) ఇటీవల కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు అయిన సంగతి తెలిసిందే. ఆమెకు చిరంజీవి (chiru) సహా అందరూ విష్ చేశారు.