»Chiranjeevi Steps In On The Niharika Chaitanya Issue
Niharika-Chaitanya విడిపోతున్నారా..! రంగంలోకి చిరంజీవి
Chiranjeevi:మెగా డాటర్ నిహారిక (niharika)- చైతన్య జొన్నలగడ్డ (chaitanya) విడిపోతున్నారా? ఇన్ స్టాలో నిహారిక (niharika) ఇమేజేస్ చైతన్య తీసివేయడంతో వారు డివైడ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది.
Chiranjeevi steps in on the Niharika-Chaitanya issue
Chiranjeevi:మెగా డాటర్ నిహారిక (niharika)- చైతన్య జొన్నలగడ్డ (chaitanya) విడిపోతున్నారా? ఇన్ స్టాలో నిహారిక (niharika) ఇమేజేస్ చైతన్య తీసివేయడంతో వారు డివైడ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది. ఇటీవల సెలబ్రిటీలు ఏదైనా ఇష్యూ ఉంటే సోషల్ మీడియాలో (social media) షేర్ చేస్తున్నారు. విడిపోవడం గురించి అయితే పోస్ట్ చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు కూడా ప్రొఫైల్ పీక్ తీసి వేస్తున్నారు. దీంతో తాము వేరే పార్టీలోకి మారుతున్నామని ఇండైరెక్టుగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు చైతన్య జొన్నల గడ్డ (chaitanya) పిక్స్ తీసివేయడం.. నిహారికను అన్ ఫాలో కావడంతో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. చైతన్య (chaitanya) నిహారిక ఫోటోస్ తీశారు.. కానీ నిహారిక మాత్రం అలానే ఉంచిందట.
నిహారిక- చైతన్య (chaitanya) విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. చైతన్య (chaitanya) కుటుంబ సభ్యులతో నాగబాబు (nagababu) మాట్లాడాలి.. కానీ ఆయనకు దూకుడు ఎక్కువ.. సో.. చిరంజీవి వెళ్లి మాట్లాడతారని విశ్వసనీయంగా తెలిసింది. నాగబాబుకు క్లాస్ ఇచ్చి మరీ.. చిరంజీవి రంగంలోకి దిగుతారట. ఇద్దరికీ సర్దిచెబుతారట.. తిరిగి వారిద్దరూ కలిసే ఉండేలా ఒప్పిస్తారని కొందరు అంటున్నారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ (srija) విషయంలో జరిగిన దానికి బాధపడతారు. నిహారిక (niharika) అంటే ఆయనకు ఇష్టం అట.. ఆమె విషయంలో కూడా ఇలా జరగొద్దని భావిస్తారని తెలిసింది. నిహారిక- చైతన్య కలిసి ఉండేట్టు చిరంజీవి సర్ది చెప్పే ఛాన్స్ ఉంది. ఈ రూమర్లకు కొద్దీరోజుల్లో తెరపడే ఛాన్స్ ఉంది.
నిహారిక (niharika) యాంకర్‌గా పనిచేశారు. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేశారు. మంచి నటిగా గుర్తింపు వచ్చే సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాం అయినా.. చైతన్యను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి, మెలిసి ఉన్నారు. ఫోటోలు తీసివేయడంతో.. రూమర్లు వచ్చాయి.