బాలీవుడ్(Bollywood) అందాల తార విద్యా బాలన్(Vidya Balan)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య 'డర్టీ పిక్చర్'(Dirty Picture) సినిమాతో విద్యాబాలన్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి విజయం సాధించింది.
బాలీవుడ్(Bollywood) అందాల తార విద్యా బాలన్(Vidya Balan)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య ‘డర్టీ పిక్చర్'(Dirty Picture) సినిమాతో విద్యాబాలన్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి విజయం సాధించింది.
ఎప్పుడూ విద్యాబాలన్(Vidya Balan) సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు ఏదొక ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బాలీవుడ్ భామ తన బోల్డ్ ఫొటో షూట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. దుస్తులు లేకుండా కేవలం న్యూస్ పేపరును అంటిపెట్టుకుని విద్యాబాలన్(Vidya Balan) ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ విద్యాబాలన్(Vidya Balan) ఫొటోలను షూట్ చేశాడు. విద్యాబాలన్ బోల్డ్ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలను చూసినవారంతా అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో డర్టీ పిక్చర్ అంటూ స్పందిస్తున్నారు. మొత్తానికి విద్యాబాలన్(Vidya Balan) బోల్డ్ ఫొటో నెట్టింట వైరల్ అవుతూ ట్రెండింగ్(Trending)లో ఉంది.